Home న్యూస్ 9th డే సార్…8th డే వినరో భాగ్యము విష్ణు కథ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

9th డే సార్…8th డే వినరో భాగ్యము విష్ణు కథ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన శివరాత్రి మూవీస్ సార్ మరియు వినరో భాగ్యము విష్ణు కథ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోగా రెండో వారంలో అడుగు పెట్టిన ఈ సినిమాలు కొత్త సినిమాల రిజల్ట్ వలన తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో వేటి రేంజ్ లో అవి జోరు ని చూపిస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా…

Vinaro Bhagyamu VishnuKatha 1st Week (7 Days) Collections!!

8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవబోతుంది. సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 15% రేంజ్ లో గ్రోత్ ని సొంతం చేసుకోవడంతో అటూ ఇటూగా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకునే…

Dhanush SIR-VAATHI 8 Days WW Collections!!

అవకాశం ఉందని చెప్పాలి. ఇక సార్ మూవీ బాక్స్ అఫీస్ దగ్గర జోరు చూపిస్తూ ఉండగా ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో గ్రోత్ ని చూపిస్తున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్…

Vinaro Bhagyamu VishnuKatha 6 Days Collections!!

సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా తమిళ్ లో మాత్రం ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద 2 సినిమాల అఫీషియల్ ఈ రోజు కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇక…

Dhanush SIR-VAATHI 6 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here