Home న్యూస్ విజయ్ గోట్ 9th డే, మత్తు వదలరా2 ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

విజయ్ గోట్ 9th డే, మత్తు వదలరా2 ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా రెండో వీక్ లో జోరు చూపిస్తూ ఉండగా మరో పక్క ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు మత్తు వదలరా2(Mathu Vadalara2 Movie) రిలీజ్ అవ్వగా సీక్వెల్ హైప్ తో వచ్చి…

మంచి రెస్పాన్స్ నే ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న సినిమా ఆల్ రెడీ ఓవర్సీస్ లో 1 లక్షా 50 వేల రేంజ్ లో డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనిపించగా ఇప్పుడు…

ఈవినింగ్ అండ్ నైట్ షోలకు పర్వాలేదు అనిపిస్తూ జోరు చూపిస్తున్న సినిమా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ వైపు వెళుతుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 4 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ఓపెనింగ్స్ ను…

సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు…ఇక 9వ రోజులో అడుగు పెట్టిన గోట్ మూవీ తెలుగు లో మరింత డ్రాప్ అయినా తమిళ్ లో మరోసారి జోరు చూపెడుతూ 6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…

గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజు 9-10 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక టోటల్ గా సినిమా 9 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

The Greatest Of All Time 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here