యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సమంత(Samantha) ల కాంబినేషన్ ఆడియన్స్ ముందుకు వచ్చిన లవ్ స్టోరీ ఖుషి(Kushi Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం…
మొదటి వీకెండ్ తర్వాత ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయింది… ఇక రెండో వారంలో కొత్త సినిమాల కారణంగా థియేటర్స్ ని భారీగా కోల్పోయిన ఈ సినిమా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం హోల్డ్ ని చూపించలేదు…
థియేటర్స్ కౌంట్ కూడా తగ్గిపోవడంతో ఉన్న థియేటర్స్ లో మొత్తం మీద సినిమా 22 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 48 లక్షల షేర్ ని 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఇప్పుడు…
8 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Kushi(2023) 8 Days Total WW Collections Report
👉Nizam: 12.88Cr
👉Ceeded: 2.23Cr
👉UA: 2.77Cr
👉East: 1.41Cr
👉West: 1.09Cr
👉Guntur: 1.35Cr
👉Krishna: 1.32Cr
👉Nellore: 72L
AP-TG Total:- 23.77CR(39.45CR~ Gross)
👉KA+ROI – 3.25Cr~
👉Other Languages – 3.20Cr~
👉OS – 8.56Cr~
Total World Wide – 38.78CR(73.00CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 53.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14.72 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఈ స్పీడ్ తో అయితే టార్గెట్ ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది ఇప్పుడు…