బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) ఇప్పుడు సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు నా సామి రంగ(Naa Saami Ranga Movie) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
సోగ్గాడే చిన్ని నాయన తరహా ఈ సినిమా కూడా పెర్ఫెక్ట్ సంక్రాంతి మూవీలా అనిపిస్తూ ఉండగా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా సినిమా దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా ఓవరాల్ గా చాలా వరకు రీజనబుల్ అలాగే….
ఏమాత్రం టాక్ బాగున్నా ఈజీగా బ్రేక్ ఈవెన్ ను అందుకునే రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఒకసారి నా సామి రంగ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Naa Saami Ranga WW Pre Release Business
👉Nizam: 5Cr
👉Ceeded: 2.2Cr
👉Andhra: 8Cr
AP-TG Total:- 15.30CR
👉KA+ROI: 1Cr
👉OS – 2Cr
Total WW: 18.20CR(BREAK EVEN – 19CR+)
మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పండక్కి ఈజీ టార్గెట్ తో గుడ్ బజ్ తో వస్తున్న ఈ సినిమా టాక్ పాజిటివ్ గా వస్తే సోగ్గాడే చిన్ని నాయన రేంజ్ లో సర్ప్రైజ్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.