Home న్యూస్ సైంధవ్ టోటల్ బిజినెస్…విక్టరీ వెంకటేష్ మాస్…గట్టిగా కొట్టాలి!

సైంధవ్ టోటల్ బిజినెస్…విక్టరీ వెంకటేష్ మాస్…గట్టిగా కొట్టాలి!

0

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కెరీర్ లో ప్రతిష్టాత్మక 75 వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav Movie) ఆడియన్స్ ముందుకు డిసెంబర్ ఎండ్ టైంలోనే రావాల్సి ఉన్నప్పటికీ సలార్(Salaar Movie) రిలీజ్ వలన పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా…

భారీ పోటిలో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవరాల్ గా బాగానే జరిగింది. విక్టరీ వెంకటేష్ బిజినెస్ పరంగా తన మార్క్ ని చూపించగా సినిమా పండగ టైంలో ఎలాంటి కలెక్షన్స్ తో రచ్చ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు…

మొత్తం మీద సినిమా 25 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది….భారీ పోటిలో సినిమా జానర్ దృశ్యా ఈ బిజినెస్ సాలిడ్ అనే చెప్పాలి. ఒకసారి ఏరియాల వారి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Saindhav WW Pre Release Business
👉Nizam: 7Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 9Cr
AP-TG Total:- 19CR
👉KA+ROI: 2Cr
👉OS – 4Cr
Total WW: 25CR(BREAK EVEN – 26CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 26 కోట్ల దాకా షేర్ ని అందుకుంటే సరిపోతుంది. కానీ భారీ పోటిలో వస్తున్న ఈ సినిమాకి వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది, సినిమాకి టాక్ బాగుండి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటే హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here