Home న్యూస్ 184 కోట్ల గుంటూరు కారం 50 డేస్ సెంటర్స్ ఎన్నో తెలుసా!!

184 కోట్ల గుంటూరు కారం 50 డేస్ సెంటర్స్ ఎన్నో తెలుసా!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie 50 Days Centers List) సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా మిక్సుడ్ రెస్పాన్స్ ను మొదటి ఆటకే దక్కించుకున్న సినిమా ఆ టాక్ తో కూడా…

ఉన్నంతలో బాగానే లాంగ్ రన్ ను సొంతం చేసుకుని 100 కోట్ల షేర్ మార్క్ ని దాటేసింది… టోటల్ రన్ లో 111.81 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 184 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది…. మొత్తం మీద 133 కోట్ల టార్గెట్ లో 21.19 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని యావరేజ్ రిజల్ట్ ను అందుకోగా….

Guntur Kaaram 11 Days Total WW Collections!

ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజులను కొన్ని థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద 4 డైరెక్ట్ సెంటర్స్ లో సినిమా 50 రోజుల వేడుకను కంప్లీట్ చేసుకుంది సినిమా… 
Guntur Kaaram Movie 50 Days Centers List
1. ఏలూరు
2. అమలాపురం
3. చిలకలూరిపేట
4.ముల్బగల్ (Karnataka)
5.రాజమండ్రి 49 days (50th day 1 show)

ఓవరాల్ గా 4 డైరెక్ట్ సెంటర్స్ లో అలాగే 1 షిఫ్ట్ సెంటర్ లో గుంటూరు కారం సినిమా 50 రోజులను కంప్లీట్ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వచ్చిన టాక్ కి ఇంత దూరం సినిమా ప్రయాణాన్ని కొనసాగించడం విశేషం అనే చెప్పాలి. అదే టైంలో ఇప్పుడు డిజిటల్ రిలీజ్ లో మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా ఇక టెలివిజన్ లో ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.

Guntur Kaaram 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here