Home న్యూస్ ఈ సినిమాలకు కలిపి లాస్ ఎంత రావోచ్చో తెలిస్తే మైండ్ బ్లాంక్ ఖాయం!

ఈ సినిమాలకు కలిపి లాస్ ఎంత రావోచ్చో తెలిస్తే మైండ్ బ్లాంక్ ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో ఈ రంజాన్ కి భారీ అంచనాల నడుమ 2 బిగ్ బడ్జెట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి, అందులో ఒకటి ఎప్పటి నుండో రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన మూవీ అయితే మరోటి రీసెంట్ టైంలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా…అవే అక్షయ్ కుమార్(Akshay Kumar) టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కాంబోలో వచ్చిన బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan ) మరియు…

అజయ్ దేవగన్(Ajay Degvn) నటించిన మైదాన్(Maidaan Movie) సినిమాలు….ఈ రెండు రంజాన్ కానుకగా రిలీజ్ అవ్వగా మైదాన్ కి మంచి పాజిటివ్ రివ్యూలు సొంతం అవ్వగా బడే మియా చోటే మియా బ్యాడ్ రివ్యూలు దక్కాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా…

రెండు సినిమాలు కూడా ఆల్ మోస్ట్ మేకర్స్ కి ఓవరాల్ గా 300 కోట్ల నుండి 350 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం అయ్యేలా చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడే మియా చోటే మియా ఎంతో కొంత నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రికవరీ అయినా కూడా…

బడ్జెట్ కూడా 350 కోట్ల రేంజ్ లో ఉండటంతో భారీ నష్టాలు ఖాయమని అంటున్నారు. ఇక మైదాన్ మూవీ ఎప్పటి నుండో డిలే అవుతూ రావడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అనుకున్న రేంజ్ లో దక్కలేదు… ఇటు థియేటర్స్ లో పాజిటివ్ టాక్ ఉన్నా కూడా వసూళ్లు అయితే రావడం లేదు. దాంతో ఈ సినిమాకి కూడా…

లాస్ లు హెవీ గా ఉండటం ఖాయమని అంటున్నారు ఇప్పుడు. రెండు సినిమాలు కలిపి 300 కోట్లకు పైగా లాస్, అది కూడా ఒకే టైంలో రిలీజ్ అయ్యి లాస్ అవ్వడం బహుశా చరిత్రలో చాలా రేర్ గా జరిగే విషయం అని చెప్పాలి. ఈ సినిమా నిర్మాతలు ఎలా తేరుకుంటారో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here