Home న్యూస్ 3rd డే ప్రతినిధి2-కృష్ణమ్మ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

3rd డే ప్రతినిధి2-కృష్ణమ్మ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు నారా రోహిత్(Nara Rohit) నటించిన ప్రతినిధి2(Prathinidhi 2 Movie) మరియు సత్యదేవ్(Satyadev) నటించిన కృష్ణమ్మ(Krishnamma Movie) సినిమాలు రిలీజ్ అవ్వగా రెండు సినిమాల్లో కృష్ణమ్మ సినిమా కి బెటర్ టాక్ ఆడియన్స్ నుండి సొంతం అయ్యింది అని చెప్పాలి…

ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా ప్రతినిధి2 సినిమా పెద్దగా జోరుని అయితే ఏమి చూపించడం లేదు, తొలి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ సిమిలర్ గా ఉండగా మొత్తం మీద మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరో సారి 30-35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి…

ఇక సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ మూడో రోజు మొత్తం మీద రెండో రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా మొత్తం మీద 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు…ఇక వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది..

మొత్తం మీద రెండు సినిమాలు మరీ అనుకున్న రేంజ్ లో ట్రెండ్ అవ్వడం లేదు….ఓవరాల్ గా కృష్ణమ్మ కొంచం బెటర్ గా ట్రెండ్ అవుతుంది కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇక మొత్తం మీద రెండు సినిమాలు వీకెండ్ లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here