Home న్యూస్ 3 డేస్ లవ్ మీ మూవీ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా లేదా!!

3 డేస్ లవ్ మీ మూవీ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా లేదా!!

0

లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లవ్ మీ(Love Me Movie) సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఉన్నంతలో 2 రోజుల షార్ట్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మూడో రోజు వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా డే 2 తో పోల్చితే డే 3 రోజున సినిమా ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మరో 5 లక్షల దాకా ఎక్కువగా గ్రాస్ ను సొంతం చేసుకోగా సినిమా మొత్తం మీద 3వ రోజున 20 లక్షల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు….

3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Love Me 3 Days Total Collections Report
👉Nizam: 0.74CR~
👉Total AP: 0.84CR~
Total AP-TG Collections:- 1.58CR~(3.35CR~ Gross)
👉KA+ROI+OS – 27L~
Total WW Collections – 1.85CR~(4.10CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్ల దాకా ఉండగా సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here