Home న్యూస్ అక్షరాలా 14.50 కోట్లు ఔట్…మాస్ కొట్టుడు కొడుతున్న రెబల్ స్టార్!!

అక్షరాలా 14.50 కోట్లు ఔట్…మాస్ కొట్టుడు కొడుతున్న రెబల్ స్టార్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అయిన కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా ఆడియన్స్ ముందుకు 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు భారీగా పెరిగి పోతూ ఉండగా…

ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓవర్సీస్ లో సినిమా మీద బజ్ రోజు రోజుకి పెరిగిపోతూ ప్రీ టికెట్ సేల్స్ లో క్లియర్ గా సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో క్లియర్ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…రిలీజ్ కి 2 వారాల లోపు టైం ఉండగా ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరుగా సాగుతూ ఉండగా…రిలీజ్ కి 11 రోజుల టైం ఉండగానే…

సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా 1.75 మిలియన్ డాలర్ మార్క్ ని దాటేసింది….ప్రీమియర్స్ గ్రాస్ 1.4 మిలియన్ మార్క్ ని అందుకోగా వీకెండ్ గ్రాస్ లెక్క 1.75 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…ఇండియన్ కరెన్సీలో సినిమా ఆల్ మోస్ట్ 14.50 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది…

మంజుమ్మేల్ బాయ్స్ తెలుగు టోటల్ కలెక్షన్స్…సెన్సేషనల్ బ్లాక్ బస్టర్!
ఇక ఈ మార్క్ ని ఇండియన్ మూవీస్ లో ఫాస్టెస్ట్ గా అందుకుని సంచలనం సృష్టించింది…రిలీజ్ కి ముందే రికార్డులతో విరుచుకుపడుతున్న సెన్సేషనల్ కల్కి మూవీ రిలీజ్ టైంకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రీ సేల్స్ తో రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇక రెండు తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ కూడా త్వరలోనే ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది…ఇక ఇక్కడ ఏ రేంజ్ లో సినిమా రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here