Home న్యూస్ 46th డే కల్కి కలెక్షన్స్….లాస్ట్ బిగ్గెస్ట్ డే లో ఊచకోత!

46th డే కల్కి కలెక్షన్స్….లాస్ట్ బిగ్గెస్ట్ డే లో ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ 7వ వారంలో అడుగు పెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) ఇప్పుడు లాస్ట్ బెస్ట్ వీకెండ్ లో అడుగు పెట్టి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా 45వ రోజు శనివారం అంచనాలను మించిన సినిమా…

46వ రోజు ఇప్పుడు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా ఈ రోజు సినిమాకి చివరి బెస్ట్ డే అని చెప్పొచ్చు…ఎందుకంటే తర్వాత వర్కింగ్ డేస్ ఆ తర్వాత ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయ్యే క్రేజీ సినిమాల రిలీజ్ లు…

Kalki 2898 AD 6 Weeks (42 Days) Total World Wide Collections!!

ఉండటంతో ఇక కల్కికి ఆ టైంలో షోలు దొరకడమే చాలా తక్కువ అని చెప్పాలి. దాంతో సినిమా ఉన్నంతలో 46వ రోజు చివరి బిగ్గెస్ట్ డే అని చెప్పాలి. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ తో సినిమా బుకింగ్స్ పరంగా మరోసారి దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా…

తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో మంచి జోరుని చూపిస్తున్న సినిమా 46వ రోజు ఇప్పుడు 16-18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో మరోసారి మాస్ రచ్చ చేస్తున్న కల్కి మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో కలిపి…

46వ రోజు ఇప్పుడు 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఎక్కువగా ఉంటే తప్పితే ఇదే రేంజ్ లో జోరు చూపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 46 రోజుల్లో సాధించే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Kalki 2898 AD 44 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here