Home న్యూస్ 5 డేస్ సత్యం సుందరం టోటల్ కలెక్షన్స్…కుమ్మింది సినిమా!!

5 డేస్ సత్యం సుందరం టోటల్ కలెక్షన్స్…కుమ్మింది సినిమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ రివ్యూల హెల్ప్ తో అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న కార్తీ(karthi) మరియు అరవింద్ స్వామి(Aravind Swami) ల కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “సత్యం సుందరం” (Sathyam Sundaram) వీకెండ్ లో జోరు చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో…

కూడా పాజిటివ్ టాక్ పవర్ తో మంచి హోల్డ్ ని చూపించగా 5వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓవరాల్ 5వ రోజున మంచి జోరు చూపించిన సినిమా 22 వేల రేంజ్ లో…

టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. టోటల్ గా 5 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. 
Sathyam Sundaram 5 Days Ap-TG Collections
👉Nizam: 1.40Cr~
👉Total AP: 1.15Cr
AP-TG Total:- 2.55CR~(5.20CR~ Gross)
తెలుగు సినిమా క్లీన్ హిట్ కోసం మరో 2 కోట్ల లోపు షేర్ ని అందుకుంటే సరిపోతుంది…

ఇక సినిమా 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sathyam Sundaram/Meiyazhagan 6 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 16.75Cr
👉Telugu States – 5.20Cr
👉Karnataka – 2.10Cr
👉Kerala – 0.65Cr
👉ROI – 0.45Cr
👉Overseas – 10.25Cr***approx
Total WW collection – 35.40CR(17.25CR~ Share) Approx

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 6 రోజులు వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకోగా వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సాధించిన సినిమా క్లీన్ హిట్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ఇలానే హోల్డ్ ని కొనసాగిస్తే రెండో వీకెండ్ లో క్లీన్ హిట్ అవుతుంది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here