Home న్యూస్ 6 డేస్ విశ్వం టోటల్ కలెక్షన్స్…హోల్డ్ బాగుంది…కానీ జోరు పెంచాలి!!

6 డేస్ విశ్వం టోటల్ కలెక్షన్స్…హోల్డ్ బాగుంది…కానీ జోరు పెంచాలి!!

0
Gopichand Viswam Movie 6 Days Total WW Collections
Gopichand Viswam Movie 6 Days Total WW Collections

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) శ్రీనువైట్ల(Sreenu Vaitla) ల కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) దసరా టైంలో భారీ పోటిలో రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ రాగా వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని అందుకున్న సినిమా…వర్కింగ్ డేస్ లో కూడా మరీ…

హెవీ డ్రాప్స్ ను ఏమి లేకుండా లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉన్నప్పటికీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా 5వ రోజుతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో…

కేవలం 8 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి ఓవరాల్ గా 41 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 44 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 6 రోజులు పూర్తి అయ్యే టైంకి…

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Viswam 6 Days Collections Report
👉Nizam: 1.84CR~
👉Total Andhra: 2.94Cr
AP-TG Total:- 4.78CR(8.50CR~ Gross)
👉KA+ROI+OS: 58L~
Total WW Collections: 5.36CR~(9.95CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా 6 రోజుల్లో పర్వాలేదు అనిపించగా క్లీన్ హిట్ కోసం మరో 4.64 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తోనే సినిమా రన్ అవుతూ ఉండగా రెండో వీక్ లో హోల్డ్ బాగుంటే బిజినెస్ లో మరింత రికవరీని సినిమా అందుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here