Home న్యూస్ విశ్వం 8 డేస్ టోటల్ కలెక్షన్స్….డీసెంట్ హోల్డ్ తో జోరు!

విశ్వం 8 డేస్ టోటల్ కలెక్షన్స్….డీసెంట్ హోల్డ్ తో జోరు!

0
Gopichand Viswam Movie 8 Days Total WW Collections
Gopichand Viswam Movie 8 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) సినిమా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా లిమిటెడ్ డ్రాప్స్ తోనే డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. 

సినిమా ఉన్నంతలో లిమిటెడ్ డ్రాప్స్ తో హోల్డ్ ని డీసెంట్ గా కొనసాగిస్తూ ఉండటంతో లాంగ్ రన్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 8వ రోజు చాలా లిమిటెడ్ డ్రాప్స్ తో…

32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 35 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 

Viswam 8 Days Collections Report
👉Nizam: 2.17CR~
👉Total Andhra: 3.31Cr
AP-TG Total:- 5.48CR(9.65CR~ Gross)
👉KA+ROI+OS: 64L~
Total WW Collections: 6.12CR~(11.30CR~ Gross)
ఇదీ మొత్తం మీద విశ్వం మూవీ 8 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలు.

మొత్తం మీద ఇప్పుడు 10 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 61% కి పైగా రికవరీని సొంతం చేసుకున్న విశ్వం మూవీ ఓవరాల్ గా క్లీన్ హిట్ కోసం ఇంకా 4 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ వీకెండ్ లో సినిమా గ్రోత్ ని ఏమైనా చూపిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here