బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు డబ్బింగ్ మూవీస్ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అంచనాలను మించి పెర్ఫార్మ్ చేశాయి….రీసెంట్ టైంలో డబ్బింగ్ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో రిమార్కబుల్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా కొన్ని సినిమాలు బిజినెస్ మీద ఊహకందని ప్రాఫిట్ ను సొంతం చేసుకుని రచ్చ చేశాయి…
కాగా లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన జైలర్ మూవీ ఎపిక్ లాభాలను సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాలతో వచ్చిన శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా…
ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ ఉండగా సినిమా తెలుగు సెన్సేషనల్ లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది….తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పుడు బిచ్చగాడు ప్రాఫిట్స్ ను దాటేసి ఆల్ టైం మూడో హైయెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాగా నిలిచింది…
ఒకసారి తెలుగులో డబ్ అయ్యి ఆల్ టైం హైయెస్ట్ లాభాలను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
Telugu Dub Top 4 Highest Profitable Movies(AP-TG)
👉#Jailer – 35.90CR(12CR business)
👉#Kantara – 27.65CR(2cr Valued)
👉#Amaran – 17.35CR(5CR)(18 Days)*******
👉#Bichagadu – 16.30CR(50L~)
మొత్తం మీద ఈ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో రిమార్కబుల్ లాభాలను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాయి…జైలర్ మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండగా రెండో ప్లేస్ లో కాంతార మాస్ రచ్చ చేయగా ఇప్పుడు మూడో ప్లేస్ ఓ అమరన్ నిలిచింది….ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి ప్రాఫిట్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి.