బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా, మొదటి వీకెండ్ లో రెండు మూడు రోజుల్లో మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
వర్కింగ్ డేస్ కి వచ్చేసరికి సినిమా స్లో డౌన్ అయినా కూడా మంచి హోల్డ్ ని చూపించింది. సినిమా ఇక రెండో వీక్ లో అడుగు పెట్టి 8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 1.77 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేయగా….
టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా 4వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది….టాప్ ప్లేస్ లో హనుమాన్ మూవీ మాస్ రచ్చ చేస్తూ 4.75 కోట్ల షేర్ ని అందుకోగా….ఓవరాల్ గా 4 వ రోజున…
ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మీడియం రేంజ్ మూవీస్ ని గమనిస్తే….
Day 8 AP-TG Top collections for Medium Range Movies
👉#HanuMan: 4.75Cr
👉#GeethaGovindam : 3.25CR
👉#Karthikeya2- 1.82CR
👉#Thandel : 1.77Cr*******
👉#BabyTheMovie : 1.76Cr
👉#Aaa : 1.51Cr
👉#ShatamanamBhavati: 1.48Cr
👉#SoloBrathukeSoBetter : 1.48Cr
👉#Fidaa- 1.44Cr
👉#TilluSquare- 1.25Cr
👉#JathiRatnalu : 1.23Cr
👉#RarandoiVedukaChuddam- 1.18Cr
👉#Uppena – 1.13Cr
ఓవరాల్ గా తండేల్ మూవీ ఆల్ టైం టాప్ 4 హైయెస్ట్ కలెక్షన్స్ ని మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించగా…ఇక సినిమా ఈ శని ఆదివారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరింతగా రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…