బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా తన కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా అన్ సీజన్ ఇంపాక్ట్ ఉన్నా కూడా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని మొదటి 10 రోజుల పాటు దక్కించుకుని..
తర్వాత కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయినా కూడా ఉన్నంతలో నాగ చైతన్యకి ఎక్స్ లెంట్ కంబ్యాక్ మూవీగా అయితే నిలవగా ఇప్పుడు మూడో వీక్ వర్కింగ్ డేస్ లో ఉన్న సినిమా డ్రాప్స్ ను కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా…
ఓవరాల్ గా మండే సినిమా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 18వ రోజుతో పోల్చితే 19వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వర్కింగ్ డే లో లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా…
15 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, తెలుగు రాష్ట్రాల ఆవల సినిమా ఓవరాల్ గా ఆల్ మోస్ట్ స్లో డౌన్ అయిన సినిమా మరో లక్ష అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఇప్పుడు..
వరల్డ్ వైడ్ 32-35 లక్షల రేంజ్ లో రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లిమిటెడ్ డ్రాప్స్ తో ప్రాఫిట్ ను మరికొంత పెంచుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 19 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.