సూపర్ స్టార్ రజినీకాంత్ కి తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే, రోబో 2.0 తో రీసెంట్ గా హిస్టారికల్ కలెక్షన్స్ ని అందుకోగా తెలుగు లో కూడా డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని సాధించి చరిత్ర కెక్కింది. కానీ ఓవరాల్ గా బిజినెస్ ని అందుకోలేక ఫ్లాఫ్ అయింది, ఇక సంక్రాంతి మూవీ ల రేసు లో…
పేట తో ఎంటర్ అయ్యాడు రజినీ… సినిమా పై క్రేజ్ ఉన్నప్పటికీ పండక్కి తెలుగు సినిమాల జోరు ఎక్కువగా ఉండటం తో పేట కి థియేటర్స్ దొరకక చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా ఎబో యావరేజ్ టాక్ ఓవరాల్ గా లభించింది.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా దుమ్ము లేపుతుంది అనుకున్నా ఓవరాల్ గా సినిమా తెలుగు సినిమాల కి పోటి ఇవ్వలేక రీసెంట్ రజినీ మూవీస్ లో తెలుగు లో అతి తక్కువ వసూళ్లు సాధించిన సినిమా గా నిలిచి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
సినిమా టోటల్ గా సాధించిన తెలుగు రాష్ట్రల కలెక్షన్స్ చూస్తె… Nizam 2.38 Cr Ceded 0.81 Cr Guntur 0.50 C Krishna 0.60 Cr Nellore 0.15 Cr West 0.30 Cr East 0.50 Cr UA 0.80 Cr Total AP/TS Share 6.04 Cr కలెక్షన్స్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ గా సాధించింది.
ఇక తెలుగు లో సినిమా బిజినెస్ 13 కోట్ల రేంజ్ లో జరగగా సినిమా టోటల్ రన్ లో ఏకంగా 7 కోట్ల నష్టాన్ని మిగిలించి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా మిగిలిపోయింది, సంక్రాంతి రేసు లో కాకుండా ఒక వారం ఆలస్యంగా వచ్చి ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మరో లెవల్ లో ఉండేదని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.