కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పైల్వాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి వీకెండ్ 4 రోజుల్లో మంచి వసూళ్ళనే సాధించింది. సినిమా డబ్ వర్షన్స్ లో తెలుగు కొంచం బెటర్ గా వీకెండ్ మొత్తం కలెక్షన్స్ ని అందుకోగా వర్కింగ్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించే విధంగా హోల్డ్ చేసింది. సినిమా మొత్తం మీద 5 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి..
Karnataka – 25Cr
Hindi – 2.4Cr
Telugu- 2.2Cr
Tamil – 1.1Cr
OS – 3.3Cr
Total – 34Cr
ఇదీ మొత్తం మీద మొదటి 5 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు…
కాగా సినిమా ను టోటల్ గా 45 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించినట్లు సమాచారం. కాగా థియేట్రికల్ బిజినెస్ మాత్రం మొత్తం మీద 30 కోట్ల రేంజ్ లో జరగగా సినిమా 31 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా 5 రోజులు పూర్తీ అయ్యే సరికి 34 కోట్ల దాకా గ్రాస్ ని…
19.5 కోట్ల దాకా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్లు సమాచారం. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 11.5 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది. తెలుగు వర్షన్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
#Pailwaan Day 5 Ap-TG: 0.18Cr
?Total 5 Days ApTg Collections: 1.35Cr
?Break Even : 2.8cr
Need: – 1.45Cr For Break Even
?Total Gross: 2.21Cr~
తెలుగు లో 5 రోజుల్లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించినా కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇక్కడ కూడా మరింత కష్టపడాల్సిన అవసరం నెలకొంది. మరి లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని రికవరీ చేయగలుగుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.