2014 లో లౌక్యం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ కి తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ విజయం దక్కలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ డీసెంట్ ఓపెనింగ్స్ దక్కుతున్నాయి కానీ సినిమాల్లో అంత పట్టు ఉండక పోవడం తో అవి బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడం లేదు. గోపీచంద్ రీసెంట్ మూవీ పంతం బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా తమిళ్ డైరెక్టర్ తిరు గోపీచంద్ తో ఏకంగా…
30 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో చాణక్య అంటూ రా ఏజెంట్ నేపద్యంలో కొత్త సినిమాను రూపొందించాడు. కాగా ఈ సినిమా దసరా బరిలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. గోపీచంద్ రీసెంట్ మూవీ పంతం…
12 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా ఆ టార్గెట్ ని అందుకోకున్నా కానీ చాణక్య కూడా అదే రేంజ్ లో బిజినెస్ ని అందుకుంది. మొత్తం మీద అన్ని ఏరియాల్లో సినిమా సాధించిన బిజినెస్ అలాగే నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలను ఒకసారి గమనిస్తే… ఈ విధంగా ఉన్నాయి…
Nizam-3.5c
Ceeded –2.5C
Andhra- 4C
AP TG: 10C
Ka & ROI: 0.6C
OS: 0.5C
Total WW: 11.1C
Non theatrical Business
Satellite-4c
Hindi Dubbing Rights-5c
Streaming Rights: 3C
Total: 15C
Movie total Business: 11.1Cr+12cr=23.1C…. ఇదీ సినిమా మొత్తం మీద సాధించిన బిజినెస్… పెట్టిన బడ్జెట్ 30 కోట్లు అయినా టోటల్ బిజినెస్ 23 కోట్ల మార్క్ నే అందుకుంది.
కానీ నిర్మాతలు బయ్యర్లు, థియేటర్ ఓనర్స్ తో అగ్రిమెంట్ జరుపుకున్నారు. ఒకవేళ సినిమా మంచి లాభాలు వాళ్లకు తెచ్చి పెడితే వచ్చిన ప్రాఫిట్స్ లో రిటర్న్స్ ఇవ్వాలని అందుకే తక్కువ రేట్ల కి సినిమాను అమ్మారని సమాచారం. మరి గోపీచంద్ కి ఈ సారి అయినా ఓ అద్బుతమైన విజయం దక్కి మళ్ళీ రేసు లోకి ఎంటర్ అవుతాడో లేదో దసరా కి తేలనుంది.