ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాజు గారి గది సిరీస్ లో భాగంగా వచ్చిన మూడో సీక్వెల్ రాజు గారి గది 3 రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రివ్యూ లనే సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా భారీ ఓపెనింగ్స్ ని వీకెండ్ లో సొంతం చేసుకోగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సత్తా చాటుకున్న ఈ సినిమా ఓవరాల్ గా లాంగ్ రన్ లో
ఏకంగా బిజినెస్ బ్రేక్ ఈవెన్ ని కూడా క్రాస్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచి నెగటివ్ రివ్యూ లతో కూడా హిట్ కొట్టిన సినిమాగా నిలిచింది, పోటి లో ఇతర సినిమాలు కూడా ఉన్నా కానీ ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి 6.36 కోట్ల షేర్ ని అందుకుని సత్తా చాటుకుంది.
ఒకసారి సినిమా ఫైనల్ రన్ సమ్మరీ ని గమనిస్తే
?Movie Business: 5.25Cr~
?Break Even: 6cr
?AP TG Total Share: 5.89Cr
?Total WW Share: 6.36cr
?Total Gross: 10.45Cr
?Total Profit: 0.36Cr profit
?Movie Verdict: (H-I-T)✅
ఇక టోటల్ ఏరియాల వారి షేర్స్ ని గమనిస్తే
?Nizam: 2.33Cr
?Ceeded: 1.07Cr
?UA: 80L
?East: 41L
?West: 28L
?Guntur: 38L
?Krishna: 40L
?Nellore: 22L
AP-TG Total:- 5.89Cr
Ka & ROI: 0.28Cr
OS: 19L
Total: 6.36Cr(10.45Cr Gross) ఇదీ మొత్తం మీద సినిమా సాధించిన కలెక్షన్స్.
5.25 కోట్ల బిజినెస్ కి 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫైనల్ రన్ లో 36 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది, దాంతో రాజు గారి గది సిరీస్ లో 2 వ విజయం అందుకున్న మూవీ గా నిలిచింది, రెండో పార్ట్ టార్గెట్ ని అందుకోలేక పోయిన విషయం తెలిసిందే.