కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న తమిళ్ హీరోలలో విశాల్ కూడా ఒకరు, లాస్ట్ ఇయర్ ఇక్కడ అభిమన్యుడు, పందెం కోడి 2 సినిమాలతో మంచి విజయాలను అందుకోగా ఈ ఇయర్ టెంపర్ రీమేక్ అయోగ్య డబ్ తో వచ్చాడు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు, ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు యాక్షన్ అంటూ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ 57 కోట్ల తో రూపొందిన ఈ సినిమాతో…
రాగా సినిమా పర్వాలేదు అన్న టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం నిరాశ పరిచింది, ఓపెనింగ్స్ నుండే సినిమా ఎందుకనో డల్ నోట్ తో ఓపెన్ అవ్వగా సినిమా తర్వాత ఏ దశలో కూడా సినిమా బిజినెస్ ని అందుకునే దిశగా అడుగులు వేయలేదు.
కాగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే
?Movie Business: 6.70Cr~
?Break Even: 7.20Cr
?AP TG Total Share: 2.91Cr
?Total Gross: 4.81Cr
?Total Loss: 3.79Cr Loss From Business
?Movie Verdict: (D-I-S-A-S-T-E-R)
ఇక టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.15Cr
?Ceeded: 46L
?UA: 35L
?East: 23L
?West: 16L
?Guntur: 21L
?Krishna: 23L
?Nellore: 12L
AP-TG Total:- 2.91Cr(3.79cr Gross)
ఇదీ మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ కలెక్షన్స్ లెక్కలు.
సినిమాను తెలుగు లో 6.7 కోట్లకు అమ్మగా 7.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 2.91 కోట్లు మాత్రమె రాబట్టి బిజినెస్ లో 3.79 కోట్ల నష్టాన్ని మిగిలించి డిసాస్టర్ గా పరుగును ముగించింది, ఈ సినిమా తమిళ్ లో కూడా భారీ డిసాస్టర్ అయినట్లు సమాచారం. బడ్జెట్ దృశ్యా చూసుకుంటే సినిమా భారీ డిసాస్టర్ అని అక్కడ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.