నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫాం లో లేకున్నా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ కసి మీడున్నారు. బాలయ్య నుండి ఒక సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చే మూవీ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే, ఇలాంటి టైం లో సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ బాలయ్య సినిమా ల ట్రెండ్స్ విషయం లో అలాగే ఇప్పుడు బర్త్ డే ట్రెండ్స్ విషయం లో కూడా దుమ్ము లేపుతున్నారు.
టాలీవుడ్ టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్…తెలుగు సినిమా సత్తా ఇది!!
నందమూరి బాలకృష్ణ 60 వ పుట్టిన రోజు జూన్ 10 న ఉండగా దానికన్నా ముందు ఫ్యాన్స్ కామన్ గా చేసే కామన్ డిస్ ప్లే ట్రెండ్(CDP Trend) ను నిన్న మొదలు పెట్టగా ఇప్పుడు 24 గంటలు పూర్తీ అయ్యే సమయానికి సాలిడ్ గా ట్వీట్స్ వేసి సీనియర్ హీరోల పరంగా…
లాక్ డౌన్ వల్ల ఆగిన సినిమాల టోటల్ షూటింగ్ ఎంత అయ్యిందో తెలుసా?
ఎవ్వరూ సాధించని రికార్డ్ కొట్టారు. టాలీవుడ్ లో సీనియర్స్ లో ఎవరికీ కూడా ఈ ట్రెండ్ జరగలేదు, ఇప్పుడు మొదటి సారి ఇది మొదలు పెట్టిన బాలయ్య ఫ్యాన్స్ మిగిలిన హీరోల ఫ్యాన్స్ కి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయగా ఇప్పటి స్టార్ హీరోల ట్రెండ్స్ కూడా కలిపితే టాప్ 12 ప్లేస్ సాధించారు.
చిన్న సినిమా అన్నారు…4.5 కోట్లు అయ్యిందక్కడా!!
మొత్తం మీద కామన్ డిస్ ప్లే ట్రెండ్(CDP Trend) లో టాప్ 10 ప్లేసులలో నిలిచిన ట్రెండ్స్ ని గమనిస్తే
1. #NTRBirthdayCDP- 5.2M~
2. #ThalaAjithBdayGalaCDP- 4.6M
3. #SultanNTRBdayMonthCDP- 2.7M
4. #PawanKalyanBirthdayCDP- 2.2M
5. #SuriyaBdayFestin50Days- 2.2M
6. #SuperstarMaheshBdayCDP- 2M
7. #BaadshahSudeepBDayCDP- 1.5M
8. #BossBdayCDP- 1.4M
9. #SuriyaBirthdayCDP – 1.1M
10. #JANASENANIBirthdayCDP – 1M
11. #NBKBirthdayCDP- 765K**
12. #ThalapathyBDayCDP – 730.2K
ఇవీ మొత్తం మీద ఇండియా లో బిగ్గెస్ట్ కామన్ డిస్ ప్లే ట్రెండ్(CDP Trend)…
ఈ లిస్టులో మొత్తం మీద బాలయ్య తప్పితే మిగిలిన అందరూ ప్రస్తుత స్టార్ అండ్ టాప్ హీరోలే ఉండగా సీనియర్స్ లో మొట్ట మొదటి హీరోగా బాలయ్య సంచలనం సృష్టించాడు. ఈ లిస్టులో కూడా కొన్ని అడ్వాన్స్ కామన్ డిస్ ప్లే ట్రెండ్(CDP Trend) ఉన్నాయి. అవి తీసేస్తే బాలయ్య ట్రెండ్ టాప్ 10 లో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడే ఇలా చేస్తే ఇక బాలయ్య బర్త్ డే ట్రెండ్ దుమ్ము లేచిపోవడం ఖాయమని చెప్పొచ్చు..
రంగస్థలం సెకెండ్ టైం టి.ఆర్.పి…..షాకింగ్