Home న్యూస్ టాప్ 2 ప్రభాస్-బన్నీ…ఏం క్రేజ్ సామి ఇది…దుమ్ములేపారు!!

టాప్ 2 ప్రభాస్-బన్నీ…ఏం క్రేజ్ సామి ఇది…దుమ్ములేపారు!!

617
0

బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడమే కాదు, సోషల్ మీడియా లో కూడా తమ రేంజ్ ఏంటో చూపుతూ కొందరు హీరోలు షాక్ ఇస్తూ ఉంటారు, సోషల్ మీడియా లో పెద్దగా యాక్టివ్ గా ఉండని ప్రభాస్ ఫ్యాన్స్ సమయం వచ్చినప్పుడు మాత్రం రెచ్చిపోతారు. ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అప్పుడప్పుడు తమ రేంజ్ చూపుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు….
ఊహకందని షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ పుష్ప టీం!!

ఫేస్ బుక్ లో సరికొత్త రికార్డ్ ను నమోదు చేశారు, ఒకరేమో సౌత్ ఇండియా లోనే ఆల్ టైం హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న హీరోగా రికార్డ్ సృష్టించగా మరో హీరో ఏమో సౌత్ లోనే హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న హీరో గా అల్టిమేట్ రికార్డ్ కొట్టాడు.
నాగ చైతన్య మాస్…టైర్ 2 హీరోల్లో సెన్సేషనల్ రికార్డ్!!

ముందుగా లైక్స్ విషయానికి వస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఫేస్ బుక్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే, చాలా ఏళ్లుగా అక్కడ ఎక్కువ లైక్స్ ఉన్న హీరోగా రికార్డ్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు సౌత్ లో మొట్ట మొదటి సారిగా 13 మిలియన్స్ లైక్స్ ని…
సేతుపతి ఔట్…బాలీవుడ్ విలన్ ని దింపుతున్న పుష్ప టీం!!

అందుకున్న హీరోగా రికార్డ్ సృష్టించాడు, ఫాలోవర్స్ కూడా 13 మిలియన్స్ వరకు ఉండటం విశేషం, రెండో ర్యాంక్ లో ప్రభాస్ 10 మిలియన్ లైక్స్ తో ఉండగా సాలిడ్ 3 మిలియన్ లైక్స్ లీడ్ తో ఫేస్ బుక్ సౌత్ కింగ్ అనిపించుకున్నాడు అల్లు అర్జున్. ఇక ప్రభాస్ సౌత్ లోనే హైయెస్ట్ ఫాలోవర్స్ ని దక్కించుకుని ఇప్పుడు సంచలన రికార్డ్ అందుకున్నాడు.
బాహుబలి 2 రికార్డ్ కొట్టని 2.0 ట్రైలర్

ఏకంగా 14 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ని ఫేస్ బుక్ లో దక్కించు కుని రికార్డ్ సృష్టించగా రెండో ర్యాంక్ లో అల్లు అర్జున్ 13 మిలియన్స్ లో ఉండగా ప్రస్తుతానికి 1 మిలియన్ రేంజ్ లీడ్ తో సౌత్ లో బిగ్గెస్ట్ ఫాలోవర్స్ ని హోల్డ్ చేసి తాను కూడా కింగ్ అనిపించుకున్నాడు. ఇక మిగిలిన యాక్టర్స్ కొంచం వెనుకంజ లోనే ఉన్నారని చెప్పొచ్చు.
అయితే “పుష్ప” ఇప్పట్లో కష్టమే ఇక!!

Prabhas Became Most Followed South Indian Actor In FaceBook

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here