Home న్యూస్ 24 గంటలు ఓవర్…అటు టాప్ ఇటు టాప్ 2…రికార్డుల బెండు తీసిన నితిన్!

24 గంటలు ఓవర్…అటు టాప్ ఇటు టాప్ 2…రికార్డుల బెండు తీసిన నితిన్!

0

యూత్ స్టార్ నితిన్ లేటెస్ట్ మూవీ చెక్ అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి అల్టిమేట్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది. ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ ని చెప్పగా, ఇలాంటి డిఫెరెంట్ జానర్ మూవీ ని అటెంప్ట్ చేసినందుకు హీరో ని అందరూ మెచ్చుకోగా ట్రైలర్ కి కూడా ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ దక్కింది అని చెప్పాలి. ఇది పెద్దగా ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు… ఎందుకంటే ఇది ఎక్స్ పెరిమెంటల్ మూవీ అవ్వడంతో…

నార్మల్ లెవల్ లో రీచ్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా ట్రైలర్ కి ఓవరాల్ గా ఫినామినల్ రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలో రికార్డులను కూడా తిరగరాసి టైర్ 2 హీరోల పరంగా సంచలనం సృష్టించాడు నితిన్. సినిమా ట్రైలర్ 24 గంటల్లో మొత్తం మీద…

4.94 మిలియన్స్ అప్ డేటెడ్ వ్యూస్ ని సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 2 లక్షల 58 వేల లైక్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది…దాంతో లైక్స్ పరంగా 24 గంటల్లో టాలీవుడ్ టైర్ 2 హీరోల పరంగా బిగ్గెస్ట్ రికార్డులను ఈ సినిమా ట్రైలర్ సొంతం చేసుకోవడం విశేషం… మొత్తం మీద 24 గంటల్లో…

టాలీవుడ్ టైర్ 2 హీరోల సినిమాలలో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్లను గమనిస్తే…
👉#VTheMovie- 7.45M
👉#Check – 4.94M***
👉#DearComrade- 4.84M
👉#REDTheFilm- 4.14M
👉#WorldFamousLover- 4.11 M
👉#SoloBratukeSoBetter- 4.11 M
👉#iSmartShankar- 4.08M
👉#MrMajnu- 4.06M
👉#Bheeshma- 3.64M
ఇవీ మొత్తం మీద టాప్ లో ట్రైలర్ వ్యూస్. వి మూవీ ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో భారీ లీడ్ తో దూసుకు పోతుంది. ఇది వరకు రెండో ప్లేస్ లో డియర్ కామ్రేడ్ రికార్డ్ ను ఇప్పుడు చెక్ సినిమా ట్రైలర్ బ్రేక్ చేసి టాప్ 2 ప్లేస్ ని ఇప్పుడు సొంతం చేసుకోవడం విశేషం…

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్ లను కూడా ఒకసారి గమనిస్తే…
👉#Check: 258K Likes****
👉#DearComrade: 234K
👉#VTheMovie: 224K
👉#WorldFamousLover: 185K
👉#REDTheFilm: 176K
👉#iSmartShankar: 145K
👉#Bheeshma : 139K
👉#SoloBratukeSoBetter: 135.9K
👉#Jersey: 134K
ఇవీ మొత్తం మీద టాప్ లైక్స్ రికార్డులు, ఇది వరకు టాప్ లో ఉన్న డియర్ కామ్రేడ్ ని బ్రేక్ చేసి మంచి లీడ్ తో ఇప్పుడు లైక్స్ పరంగా దుమ్ము లేపింది చెక్ ట్రైలర్. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 26 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here