Home న్యూస్ 50 కోట్లు ఔట్…20 కోట్ల ప్రాఫిట్…10 రోజుల అల్టిమేట్ కలెక్షన్స్ ఇవి!!

50 కోట్లు ఔట్…20 కోట్ల ప్రాఫిట్…10 రోజుల అల్టిమేట్ కలెక్షన్స్ ఇవి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర జాతిరత్నాలు సినిమా మొదటి వారం అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు రెండో వారం లో కొత్త సినిమాల నుండి పోటి ని ఎదురుకున్నా కానీ ఒక్క సినిమా కూడా జాతిరత్నాలు సినిమాకి పోటి కూడా ఇవ్వలేక చేతులు ఎత్తేశాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర జాతిరత్నాలు సినిమా హవా అల్టిమేట్ లెవల్ లో కొనసాగుతూ ఉండగా సినిమా 10 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

Jathi Ratnalu 6 Days Total World Wide Collections

సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది, ఇక 10 రోజుల కలెక్షన్స్ తో టోటల్ ప్రాఫిట్ ఇప్పటి వరకు 20 కోట్ల మార్క్ ని అధిగమించి మరో సంచలనం సృష్టించడం విశేషం. మొత్తం మీద 10 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

Jathi Ratnalu 7 Days Total World Wide Collections

మూడు కొత్త సినిమాల కలెక్షన్స్ కలిపినా జాతిరత్నాలు సినిమాను అందుకోలేదు, ఏకంగా 1.37 కోట్ల షేర్ ని సినిమా 10 వ రోజు సొంతం చేసుకుని ఊచకోత అంటే ఇది అనిపించుకుంది, మిగిలిన సినిమాలు మినిమమ్ కలెక్షన్స్ కోసం కష్టపడుతుంటే ఈ సినిమా అల్టిమేట్ రేంజ్ లో హోల్డ్ చేసి దూసుకు పోతూ ఉండటం విశేషం.

Jathi Ratnalu 8 Days Total World Wide Collections

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 10 రోజుల్లో సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 13.03Cr
👉Ceeded: 3.26Cr
👉UA: 3.34Cr
👉East: 1.61Cr
👉West: 1.31Cr
👉Guntur: 1.77Cr
👉Krishna: 1.51Cr
👉Nellore: 78L
AP-TG Total:- 26.61CR (42.30Cr Gross~)
KA+ROI – 1.31Cr( Corrected )
OS – 3.63Cr~
Total: 31.55CR(51.8Cr+ Gross)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్.

Jathi Ratnalu 9 Days Total World Wide Collections

సినిమాను టోటల్ గా 11 కోట్లకు అమ్మగా సినిమా 11.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 20.05 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 11 వ రోజు ఆదివారం రచ్చ మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Jathi Ratnalu 10 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here