Home TRP రేటింగ్ 6 కోట్లకు అమ్మితే…జాతిరత్నాలు TRP రేటింగ్ ఇది!!

6 కోట్లకు అమ్మితే…జాతిరత్నాలు TRP రేటింగ్ ఇది!!

3422
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఊహకందని విజయాన్ని నమోదు చేసిన సినిమాల్లో చిన్న సినిమా జాతిరత్నాలు ముందు నిలిచే సినిమా అని చెప్పాలి. కేవలం 4 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 11 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో ఎవ్వరి ఊహలకు అందని విధంగా 38.52 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ఊహకందని విజయాన్ని నమోదు చేసింది…

Jathi Ratnalu 16 Days Total World Wide Collections

బ్రేక్ ఈవెన్ మీద ఏకంగా 27 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ తో ఏకంగా 12 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా అందులో శాటిలైట్ రైట్స్ కి 6 కోట్ల రేటు చెల్లించి జెమినీ టీవీ వాళ్ళు సినిమా…

Jathi Ratnalu 17 Days Total World Wide Collections

హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక సినిమాను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా ఫస్ట్ టైం టెలికాస్ట్ కి సినిమా అద్బుతమైన రేటింగ్ ను పోటి లో కూడా సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి… సినిమా కి మొత్తం మీద ఫస్ట్ టైం టెలికాస్ట్ లో…

Jathi Ratnalu 18 Days Total World Wide Collections

10.20 TRP రేటింగ్ సొంతం అయ్యింది. ఇది చాలా సినిమాల కన్నా బెటర్ రేటింగ్ గా చెప్పుకోవచ్చు… సినిమా మొత్తం మీద పెట్టిన రేటు కి ఫుల్ న్యాయం చేస్తూ అద్బుతమైన రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపి ఛానెల్ కి ఫస్ట్ టైం టెలికాస్ట్ లోనే ఆల్ మోస్ట్ పెట్టిన రేటు లో చాలా మొత్తం రికవరీ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.

Jathi Ratnalu 20 Days Total World Wide Collections

ఇక తర్వాత టెలికాస్ట్ ల నుండి సినిమా ద్వారా ఛానెల్ కి మంచి ప్రాఫిట్ లు దక్కే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అటు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ గా నిలిచిన జాతిరత్నాలు ఇటు బుల్లితెరపై కూడా సూపర్ సక్సెస్ గా నిలిచి దుమ్ము లేపింది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో టెలివిజన్ లో సినిమా ఎలాంటి రేటింగ్ లను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Jathi Ratnalu 19 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here