కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వీకెండ్ లో ఉన్నంతలో మంచి వసూళ్ళనే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సెకెండ్ వీక్ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన బంగార్రాజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 11 వ రోజు ఇప్పుడు 10 వ రోజుతో పోల్చితే డ్రాప్స్ హెవీ గానే సొంతం చేసుకుంది అని చెప్పాలి…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల టైం కి ఆల్ మోస్ట్ 55% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ షోల టైం కి కొద్దివరకు గ్రోత్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 11 వ రోజు…
40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా పెర్ఫార్మ్ చేస్తుంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా డ్రాప్స్ మరీ ఎక్కువగా లేకుంటేనే అని చెప్పాలి. ఓవరాల్ గా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 45 లక్షల దాకా వెళ్ళొచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.