బాక్స్ ఆఫీస్ దగ్గర దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అయిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్ సంక్రాంతి రేసులో బరిలోకి దిగగా సినిమా ఓవరాల్ బిజినెస్ వాల్యూ 11 కోట్ల రేంజ్ లో ఉండగా 11.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా డెబ్యూ హీరో రేంజ్ కి మంచి వసూళ్ళనే సొంతం చేసుకుంది కానీ బిజినెస్….
వాల్యూ దృశ్యా ఇంకా బెటర్ గా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద సినిమా 2 వారాల్లో 4.96 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా మిగిలిన 5 రోజుల్లో మరో 45 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో సినిమా 19 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్….
ఈ విధంగా ఉన్నాయి అని చెప్పాలి…
👉Nizam: 1.76Cr
👉Ceeded: 86L
👉UA: 1.37Cr
👉East: 30L
👉West: 22L
👉Guntur: 25L
👉Krishna: 25L
👉Nellore: 16L
AP-TG Total:- 5.17CR(9.70CR~ Gross)
👉Ka+ROI: 0.11Cr
👉OS – 0.13Cr
Total WW: 5.41CR(10.15CR~ Gross)
ఓవరాల్ గా 11.5 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 6.09 కోట్ల దూరంలో ఉంది…అంటే టార్గెట్ లో ఇంకా సగం దూరాన్ని కూడా అందుకోలేదు ఈ సినిమా…