బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 40వ రోజు స్లో డౌన్ అయింది… సినిమా ఆల్ రెడీ డిజిటల్ లో రిలీజ్ అవ్వడం లాంటివి సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపుతుంది ఇప్పుడు. అయినా కానీ ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం కూడా విశేషం అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా 40వ రోజు తెలుగు రాష్ట్రాలలో 3 లక్షల షేర్ ని, వరల్డ్ వైడ్ గా 55 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది…
మొత్తం మీద సినిమా 40 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 105.42Cr
👉Telugu States – 84.05Cr
👉Tamilnadu – 55.10Cr
👉Kerala – 32.27Cr
👉Hindi+ROI – 222.50CR~
👉Overseas – 100.33CR (Approx)
Total WW collection – 599.67CR 599.12CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే
👉Karnataka- 184.35Cr
👉Telugu States – 136.48Cr
👉Tamilnadu – 113.40Cr
👉Kerala – 68.10Cr
👉Hindi+ROI – 523.05CR~
👉Overseas – 201.50Cr(Approx)
Total WW collection –1226.88CR Approx
ఇదీ మొత్తం మీద సినిమా 40 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్కలు. మొత్తం మీద సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 252.67 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 600 కోట్ల షేర్ మార్క్ ని 41వ రోజు సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.