Home న్యూస్ చోర్ బజార్: 4 కోట్ల టార్గెట్……7 రోజుల్లో వచ్చింది ఇది!!

చోర్ బజార్: 4 కోట్ల టార్గెట్……7 రోజుల్లో వచ్చింది ఇది!!

0

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ చోర్ బజార్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టింది. మిగిలిన సినిమాల కన్నా థియేటర్స్ ని ఎక్కువగానే హోల్డ్ చేసినా కానీ ఆక్యుపెన్సీ బాలేక పోవడంతో వర్కింగ్ డేస్ లో పూర్తిగా స్లో డౌన్ అయింది ఈ సినిమా… 5 రోజుల్లో మొత్తం మీద…

1.21 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా మిగిలిన 2 రోజుల్లో మరో 11 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది, మిగిలిన చోట్ల కలెక్షన్స్ ఏమంత సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారం ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే….

👉Nizam: 44L
👉Ceeded: 15L
👉UA: 16L
👉East: 17L
👉West: 8L
👉Guntur: 14L
👉Krishna: 15L
👉Nellore: 7L
AP-TG Total:- 1.32CR(2.21CR~ Gross)
👉KA+ROI+OS: 0.13L
Total WW:- 1.45CR(2.50CR~ Gross)
4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 2.55 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఆల్ మోస్ట్ మొదటి వారం తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఇక కంప్లీట్ అయినట్లే అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here