Home న్యూస్ 2 డేస్ చోర్ బజార్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్ డేట్!!

2 డేస్ చోర్ బజార్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్ డేట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో షేర్ అనుకున్నా చోర్ బజార్ సినిమా ఓవరాల్ గా 45 లక్షల దాకా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 50 లక్షల దాకా షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… మొత్తం మీద సినిమా రెండో రోజు మొత్తం మీద 30 లక్షల నుండి 32 లక్షల రేంజ్ లో షేర్ ని…

   

సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల అంచనా… మొత్తం మీద సినిమా రెండు రోజులకు గాను తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 77 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా అందుకుందని అంచనా. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 85 లక్షల దాకా…

షేర్ ని అందుకుందని అంచనా… కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా క్లీన్ హిట్ కోసం ఇంకా 3.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా అప్ కమింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here