Home న్యూస్ చోర్ బజార్ 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

చోర్ బజార్ 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకాష్ పూరీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ చోర్ బజార్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ రాగా ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ పై గట్టిగానే పడింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మూడో రోజు సినిమా డ్రాప్స్ ను గట్టిగానే అందుకోగా మరో 26 లక్షల షేర్ ని అందుకుంది. ఇక సినిమా మూడు రోజుల…

బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 31L
👉Ceeded: 12L
👉UA: 13L
👉East: 10L
👉West: 8L
👉Guntur: 11L
👉Krishna: 10L
👉Nellore: 6L
AP-TG Total:- 1.01CR(1.65CR~ Gross)
👉KA+ROI+OS: 0.11L
Total WW:- 1.12CR(1.85CR~ Gross)

సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 3.50 కోట్ల రేంజ్ వర్త్ బిజినెస్ కి అమ్మినట్లు సమాచారం. సినిమా 4 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఓవరాల్ గా వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here