టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ రాగా సోషల్ మీడియాలో ఆ టాక్ కంప్లీట్ గా నెగటివ్ గా మారి ఫ్లాఫ్ టాక్ అయ్యింది. దాంతో ఇక సినిమా తేరుకునే అవకాశం లేదని అందరూ అనుకున్నా కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టార్ పవర్ ని చూపించి…
లాంగ్ రన్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సినిమాను 100 కోట్ల మార్క్ ని అందుకునేలా చేశాడు. తర్వాత కూడా పరుగు స్టడీగానే కొనసాగినప్పటికీ సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ పరుగు స్లో డౌన్ అవ్వక తప్పలేదు. అయినా కానీ సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఓవరాల్ గా అయితే బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది, కానీ మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 33.64Cr
👉Ceeded: 11.67Cr
👉UA: 12.65Cr
👉East: 8.55Cr
👉West: 5.65Cr
👉Guntur: 8.47Cr
👉Krishna: 5.88Cr
👉Nellore: 3.51Cr
AP-TG Total:- 90.07CR(135.95CR~ Gross)
👉KA+ROI:- 7.00Cr
👉OS: 13.05Cr
Total WW:- 110.12CR(180CR~ Gross)(91% Recovery)
ఇదీ టోటల్ రన్ లో సినిమా సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్….
కానీ సినిమాను మొత్తం మీద 120 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మొత్తం మీద 10.88 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని ఎబో యావరేజ్ గా బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తీ చేసుకుంది. మొదటి రోజు సినిమాకి వచ్చిన టాక్ కి ఈ కలెక్షన్స్ మాస్ రాంపేజ్ కలెక్షన్స్ అనే చెప్పాలి.