టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా దీపావళి మూవీస్ కోసం థియేటర్స్ ని చాలా వరకు ఇచ్చేయగా 3వ వీకెండ్ లో చాలా థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చింనా… ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 20వ రోజున మొత్తం మీద 16 లక్షల దాకా షేర్ ని సినిమా సొంతం చేసుకుంది ఈ సినిమా…
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 19 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా ఇక సినిమా దీపావళి హాలిడేస్ ఉన్న థియేటర్స్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.. ఇక సినిమా టోటల్ గా 20 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 12.34Cr
👉Ceeded: 9.61Cr
👉UA: 6.00Cr
👉East: 3.87Cr
👉West: 2.44Cr
👉Guntur: 4.07Cr
👉Krishna: 2.94Cr
👉Nellore: 2.13Cr
AP-TG Total:- 43.40CR(71.50CR~ Gross)
👉KA – 4.72Cr
👉Hindi+ROI – 5.20Cr
👉OS – 5.19Cr
Total World Wide – 58.51CR(106.55CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 74 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 15.49 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.