Home న్యూస్ 5th డే ప్రిన్స్, జిన్నా, సర్దార్ మరియు ఓరిదేవుడా బాక్స్ అఫీస్ కలెక్షన్స్!

5th డే ప్రిన్స్, జిన్నా, సర్దార్ మరియు ఓరిదేవుడా బాక్స్ అఫీస్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దీపావళి హాలిడే రోజున అన్ని సినిమాలు వేటి రేంజ్ లో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా కాంతార మరియు సర్దార్ సినిమాలు సాలిడ్ డామినేషన్ ని చూపించగా మిగిలిన సినిమాలు పర్వాలేదు అనిపించగా మంచు విష్ణు జిన్నా సినిమా కొంచం గ్రోత్ ని సొంతం చేసుకుంది. ఇక 5వ రోజున ఈ సినిమా వర్కింగ్ డే వలన కొంచం….

Ori Devuda, Prince, Sardar and Ginna 1st Day Collections!!

డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈ రోజు సినిమా 7 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సర్దార్ సినిమా ఈ రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా…

Ori Devuda, Prince, Sardar and Ginna 4 Days Collections!!

ఈ రోజు అటూ ఇటూగా 60 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కొంచం కలెక్షన్స్ పెరగవచ్చు. ఇక ప్రిన్స్ సినిమా 50% పైనే డ్రాప్ అవ్వగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

Ori Devuda, Prince, Sardar and Ginna 3 Days Collections!!

ఇక ఒరిదేవుడా సినిమా 45% పైన డ్రాప్ అవ్వగా ఈ రోజు సినిమా మొత్తం మీద 40 లక్షలకి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు. ఇక కాంతార సినిమా అన్ని సినిమాల మీద ఎక్కువ హోల్డ్ ని చూపిస్తూ ఉండగా ఈ రోజు సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.

Kantara Telugu 1st Week (7 Days) Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here