Home న్యూస్ 10వ రోజూ భీభత్సమే….కాంతార 10 డేస్ మమ్మోత్ కలెక్షన్స్!!

10వ రోజూ భీభత్సమే….కాంతార 10 డేస్ మమ్మోత్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కాంతార సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు ఏమాత్రం ఆగడం లేదు, సినిమా దీపావళి హాలిడే రోజున మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించగా మిగిలిన సినిమాలను ఫుల్ డామినేట్ చేస్తూ పరుగును కొనసాగించడం విశేషం. సినిమా తెలుగు రాష్ట్రాల్లో హోల్డ్ చేస్తున్న తీరు రీసెంట్ టైం లో వన్ ఆఫ్ ది బెస్ట్ హోల్డ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అనే చెప్పాలి.

Kantara Telugu 9 Days Collections!!

కొత్త సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ కి బెస్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తున్న కాంతార సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే 1.30 కోట్ల షేర్ ని సాధించింది.

Kantara Telugu 10 Days Collections!!

దాంతో సినిమా టోటల్ గా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.68Cr
👉Ceeded: 1.92Cr
👉UA: 1.98Cr
👉East: 1.19Cr
👉West: 77L
👉Guntur: 99L
👉Krishna: 99L
👉Nellore: 61L
AP-TG Total:- 15.13CR(27.60CR~ Gross)

Kantara Telugu 1st Week (7 Days) Collections!!

మొత్తం మీద సినిమా 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 12.83 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది, లాంగ్ రన్ లో సినిమా జోరు ఇంకా సాలిడ్ గా కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..

Kantara Telugu 8 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here