బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ మరియు అనుపమల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ మూవీ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రెండో వారంలో కొత్త సినిమాల వలన థియేటర్స్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. సినిమా ఆ ఇంపాక్ట్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజున అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఇక కష్టమే అని చెప్పాలి ఇప్పుడు. సినిమా 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 45% రేంజ్ లో డ్రాప్ అయ్యి ఆల్ మోస్ట్ సినిమా 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….
దాంతో సినిమా టోటల్ గా 8 రోజులకు గాను సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.57Cr
👉Ceeded: 68L
👉UA: 76L
👉East: 48L
👉West: 26L
👉Guntur: 32L
👉Krishna: 26L
👉Nellore: 16L
Total AP TG:- 6.49CR(12.37~ Gross)
👉KA+ROI – 66L
👉OS – 1.26Cr
👉WW – 8.41CR(16.60~Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 8 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్. మొత్తం మీద సినిమా 12.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దింపగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.09 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.