Home న్యూస్ 50 కోట్ల సింహాసనం ఎక్కిన మాస్ మజారాజ్!

50 కోట్ల సింహాసనం ఎక్కిన మాస్ మజారాజ్!

0

బాక్ టు బాక్ ఫ్లాఫ్ మూవీస్ తో ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకాతో జస్ట్ ఓకే అనిపించుకునే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకున్నా కానీ ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి వారంలోనే మంచి లాభాలను సొంతం చేసుకుంటూ ఇప్పుడు రెండో వారంలో…

Dhamaka 4 Days Total WW Collections!

అడుగు పెట్టిన సినిమా 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఈ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించిన సినిమా రవితేజకి బాక్ టు బాక్ ఫ్లాఫ్ మూవీస్ తర్వాత…

Dhamaka 6 Days Total WW Collections!

బెస్ట్ కంబ్యాక్ మూవీతో పాటు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంది. సినిమా 8 రోజుల తర్వాత ట్రేడ్ లెక్కల్లో తెలుగు రాష్ట్రాలలో 42.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 51.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని…

Dhamaka 8 Days Total WW Collections!

క్రాస్ చేసిన సినిమా ఇప్పుడు ఈ వీకెండ్ లో న్యూ ఇయర్ అడ్వాంటేజ్ తో మరోసారి సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఉంది…. బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత జస్ట్ ఓకే అనిపించే రేంజ్ రివ్యూలతోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం…

Dhamaka 1st Week (7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here