Home న్యూస్ 1.2 అనుకుంటే 8వ రోజు ఊచకోత కోసిన ధమాకా….8 డేస్ ధమాకా టోటల్ కలెక్షన్స్!

1.2 అనుకుంటే 8వ రోజు ఊచకోత కోసిన ధమాకా….8 డేస్ ధమాకా టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీక్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు ని చూపించి అనుకున్న అంచనాలను మించి పోయి వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది ధమాకా మూవీ… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…

Dhamaka 4 Days Total WW Collections!

8వ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా అన్ని చోట్లా రిపోర్ట్స్ బాగుంటే 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే ఏకంగా 1.53 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపిన సినిమా వరల్డ్ వైడ్ గా 1.81 కోట్ల రేంజ్ లో…

Dhamaka 6 Days Total WW Collections!

షేర్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా 8 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 10.98Cr
👉Ceeded: 4.12Cr
👉UA: 2.88Cr
👉East: 1.18Cr
👉West: 89L
👉Guntur: 1.29Cr
👉Krishna: 1.20Cr
👉Nellore: 64L
AP-TG Total:- 23.18CR(42.35Cr~ Gross)
👉KA+ROI – 2.15Cr
👉OS – 1.70Cr
Total World Wide:- 27.03CR(51.05CR~ Gross)

Dhamaka 8 Days Total WW Collections!

ఇదీ సినిమా 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్. మొత్తం మీద సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 8.03 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ నుండి ఇప్పుడు బ్లాక్ బస్టర్ రిజల్ట్ వైపు దూసుకు పోతుంది…

Dhamaka 1st Week (7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here