Home న్యూస్ Ps1 Vs Ps2….1st వీక్ కంపారిజన్….మైండ్ బ్లాంక్ రిజల్ట్ ఇదీ!!

Ps1 Vs Ps2….1st వీక్ కంపారిజన్….మైండ్ బ్లాంక్ రిజల్ట్ ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న పొన్నియన్ సెల్వన్2 సినిమా ఇప్పుడు పార్ట్ 1 తో పోల్చితే మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పార్ట్ 1 తో కంపేర్ చేస్తే సినిమా పార్ట్ 2 కలెక్షన్స్ అసలు దరిదాపుల్లోకి కూడా లేక పోవడం విచారకం అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద పార్ట్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

తమిళనాడులో 84.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 12.50 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది, మొత్తం మీద ఒకసారి పొన్నియన్ సెల్వన్ 1 ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

👉Tamilnadu – 125.90Cr
👉Telugu States- 15.75Cr
👉Karnataka- 19.90Cr
👉Kerala – 17.70Cr
👉ROI – 19.80Cr
👉Overseas – 124.50CR~(est)
Total WW collection – 323.55CR(166.80CR~ Share)
ఇక ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ కి గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Ponniyin Selvan2 6 Days Total Collections!!

👉Tamilnadu – 84.05Cr
👉Telugu States- 12.50Cr
👉Karnataka- 15.20Cr
👉Kerala – 12.15Cr
👉ROI – 16.60Cr
👉Overseas – 110.05CR~(est)
Total WW collection – 250.55CR(120.75CR~ Share)

మొత్తం మీద 2 సినిమాల మధ్య తమిళనాడులో 41.85 కోట్ల తేడా ఉండగా, వరల్డ్ వైడ్ గా 73 కోట్ల రేంజ్ లో గ్రాస్ డిఫెరెన్స్ ఉందని చెప్పాలి ఇప్పుడు. టాక్ పరంగా పార్ట్ 2 బాగున్నా కలెక్షన్స్ పరంగా మాత్రం పార్ట్ 2 పార్ట్ 1 తో పోల్చితే చాలా దూరంలో ఆగిపోయింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Ponniyin Selvan2 1st Week (7 Days) Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here