Home న్యూస్ దారుణం ఇది…80 కోట్ల సినిమా….750 నుండి 100 ఏంటి సామి!!

దారుణం ఇది…80 కోట్ల సినిమా….750 నుండి 100 ఏంటి సామి!!

0

ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోక పోతే మొదటి వీకెండ్ తర్వాత ఇక తేరుకోవడం కష్టమే, ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ని చూపించే అవకాశం ఉండదు… ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్న అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ మొదటి వారంలోనే డిసాస్టరస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని నిరాశ పరిచింది.

80 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 750 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది… మొదటి ఆటకే డిసాస్టర్ అయిన సినిమా తర్వాత కంప్లీట్ గా డౌన్ అయిపోగా ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా….

Agent 4 Days Total Collections Report!

తెలుగు రాష్ట్రాలలో టోటల్ థియేటర్స్ కౌంట్ దారుణంగా తగ్గిపోయింది. సినిమా ఇంకా 30 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉండగా రెండో వారంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కేవలం 100 లోపు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది ఇప్పుడు…

అందులో కూడా చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంటున్న సినిమా ఇక తేరుకునే అవకాశమే లేదని చెప్పాలి ఇప్పుడు… రీసెంట్ టైం లో టాలీవుడ్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది ఏజెంట్ మూవీ…

Agent 3 Days Total Collections Report!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here