Home న్యూస్ బిచ్చగాడు2: 16 కోట్ల టార్గెట్…..7 రోజుల్లో వచ్చింది ఇదీ!!

బిచ్చగాడు2: 16 కోట్ల టార్గెట్…..7 రోజుల్లో వచ్చింది ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ ఆంటోని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బిచ్చగాడు2 సినిమా మొదటి వారాన్ని ఘనంగా కంప్లీట్ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో మంచి విజయాన్నే సొంతం చేసుకుంది అని చెప్పాలి మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా. మొదటి వారంలో లాభాలను కూడా సొంతం చేసుకున్న బిచ్చగాడు2 తమిళ్ లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సి ఉంటుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 86 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సాధించింది. ఇక మొత్తం మీద తెలుగు వర్షన్ మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…

Bichagadu2-Pichaikkaran2 6 Days Total Collections!

👉Nizam: 2.45Cr
👉Ceeded: 1.21Cr
👉UA: 1.17Cr
👉East: 61L
👉West: 44L
👉Guntur: 62L
👉Krishna: 58L
👉Nellore: 37L
AP-TG Total:- 7.45CR(13.10Cr~ Gross)
సినిమా మొత్తం మీద 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 95 లక్షల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా వెళుతుంది ఇప్పుడు.

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Telugu States- 13.10Cr
👉Tamilnadu – 12.05Cr
👉KA+ ROI – 1.08Cr
👉Overseas – 1.05CR~
Total WW collection – 27.28CR(13.45CR~ Share)
మొత్తం మీద సినిమా 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ వీక్ తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 2.55 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

Bichagadu2-Pichaikkaran2 1st Week (7 Days) Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here