Home న్యూస్ పులి మురుగన్ 145….2018మూవీ 146…ఎపిక్ ఆల్ టైం రికార్డ్ ఇదీ!!

పులి మురుగన్ 145….2018మూవీ 146…ఎపిక్ ఆల్ టైం రికార్డ్ ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2018 మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 3 వారాలను పూర్తీ చేసుకుంది మలయాళంలో, అక్కడ సినిమా ఆల్ టైం ఎపిక్ రికార్డులను నమోదు చేసుకుని మలయాళంలో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సినిమా రీసెంట్ గా మలయాళంలో మోహన్ లాల్ నటించిన పులి మురుగన్ సినిమా మలయాళ వర్షన్ కలెక్షన్స్ ని బీట్ చేసింది. 137 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి రికార్డ్ ను…

సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు పులి మురుగన్ అన్ని వర్షన్ లు కలిపి వరల్డ్ వైడ్ గా సాధించిన 145 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది ఇప్పుడు. 3 వారాలలో ఇప్పుడు 2018 మూవీ పులి మురుగన్ సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో…

146 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి పులి మురుగన్ సినిమా పేరిట ఉన్న కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసింది ఇప్పుడు. కేరళలో 3 వారాల్లో 73.6 కోట్ల గ్రాస్ ను ఇండియాలో సినిమా 82.6 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో మొత్తం మీద 63.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

సొంతం చేసుకున్న సినిమా 3 వారాలలో వరల్డ్ వైడ్ గా 146 కోట్ల గ్రాస్ ను అందుకుని ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో మొట్ట మొదటి సారిగా 150 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతున్న సినిమాగా నిలవబోతుంది. ఇక ఈ వీక్ లో ఇతర భాషల్లో డబ్ రిలీజ్ అవ్వడంతో అన్ని చోట్లా కూడా జోరు చూపిస్తే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here