బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన 2018 మరియు మేమ్ ఫేమస్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకుని రెండో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల రిపోర్ట్స్ అనుకున్న రేంజ్ లో లేక పోవడం తిరిగి ఈ రెండు సినిమాలే కొంచం ఆడియన్స్ కి థియేటర్స్ కి రప్పిస్తున్నాయి అని చెప్పాలి. మేమ్ ఫేమస్ మూవీ 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర….
33 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 2.60Cr~
👉AP+Ceeded – 1.75Cr~
AP TG Total – 4.35CR GROSS(2.18Cr~ Share)
👉Remaining – 1.31Cr~
Total WW :- 5.66CR Gross(2.75Cr~ Share)
2.2 కోట్ల టార్గెట్ మీద 55 లక్షల ప్రాఫిట్ ను అందుకుంది.
ఇక 2018 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజున 56 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా. ఇక టోటల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 3.95Cr~
👉AP+Ceeded – 4.53Cr~
Total – 8.48CR Gross(3.99CR~ Share)
మొత్తం మీద సినిమా రెండు సినిమాలు కూడా ఇప్పటికీ లాభాలను పెంచుకుంటూ ఉండగా ఆది వారం రోజున రెండు సినిమాలు మరింత జోరు చూపించే అవకాశం ఉంది. ఆది పురుష్ వచ్చే వరకు కూడా ఈ సినిమాలే రెవెన్యూ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ సినిమాలు అప్పటి వరకు లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటాయో చూడాలి.