బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్(Bellam Konda Srinivas) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఛత్రపతి(Chatrapathi) సమ్మర్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయింది. ది కేరళ స్టొరీ(The Kerala Story) మూవీ ఇంపాక్ట్ వలన…
భారీ లెవల్ లో ఎదురుదెబ్బ తగిలింది… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టోటల్ రన్ లో హిందీలో 1.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మేకర్స్ పబ్లిసిటీ ఖర్చులతో కలిపి…
సినిమాను టోటల్ గా 85 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ కింద మొత్తం మీద 35 కోట్ల దాకా రికవరీ అవ్వగా సినిమా థియేట్రికల్ రన్ లో ఇతర ఖర్చులు ఏమి తీయకుండా 50 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది…
దాంతో బాలీవుడ్ ట్రేడ్ లెక్కల్లో సినిమా మొత్తం మీద నిర్మాతలకు ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం కుందని చెప్పాలి ఇప్పుడు… థియేట్రికల్ రన్ లో సినిమా ఎంతో కొంత రికవరీ అవుతుంది అనుకున్నా కూడా సినిమా థియేటర్స్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేదు…
బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కి హిందీలో ఎదురుదెబ్బకొట్టింది… ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ 3 తెలుగు సినిమాలతో సిద్ధం అవుతూ ఉండగా ఏ సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ని ఇక్కడ సొంతం చేసుకుంటాడో చూడాలి.
కేవలం వీడి అయ్య ప్రొడ్యూసర్ కావడం వల్లనే వీడు హీరోగా చలామణి అవుతున్నాడు ఒక హీరో కి ఉండే లక్షణాలు ఒక్కటి కూడా వీడికి లేవు కేవలం డాన్స్ నేర్చుకొని బాడీ పెంచుకొని హీరో అవుదాం అంటే ఎవడు చూడడు పెర్ఫెక్ట్ గా ఒక డైలాగ్ డెలివరీ రాదు ఒక ఎమోషన్ పండించడం రాదు వీడిని అసలు ఇండస్ట్రీ కి తీసుకోని రావడమే పెద్ద దరిద్రం
Dabbu unta chalamandi manchi talent people to cinemalu tiyali kani Ila feelings chupalani vadito waste