బాక్స్ ఆఫీస్ దగ్గర బేబి(Baby) మూవీ ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా 4వ రోజు పార్షిక హాలిడే లో ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని చూపించి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 5వ రోజు ఫుల్ వర్కింగ్ డే లోకి…
ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా కూడా సినిమా అనుకున్న దాని కన్నా బెటర్ గా ఈ రోజు హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. నైజాంలో డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ నే చూపించగా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో సినిమా మరో సారి..
4 వ రోజుకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో హోల్డ్ చేసి దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 4వ రోజుతో పోల్చితే ట్రాక్ చేసిన సెంటర్స్ లో 30-40% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూనే ఉన్నా కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ రీసెంట్ టైంలో…
వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేలా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. దాంతో ప్రజెంట్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టే అన్ని చోట్లా డ్రాప్స్ ఉంటే ఈ రోజు 2 కోట్లకు పైగా షేర్ మరోసారి కన్ఫాం అని చెప్పాలి. సినిమా 4 వ రోజు లెవల్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర….
హోల్డ్ ని చూపిస్తే 2.2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, వరల్డ్ వైడ్ గా 2.8 కోట్ల నుండి 3 కోట్ల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మరి సినిమా మిగిలిన రోజుల మాదిరిగా ఈ రోజు కూడా అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధిస్తుందో లేదో చూడాలి. టోటల్ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి.