Home TRP రేటింగ్ ఆచార్య TRP రేటింగ్…డిసాస్టర్ అనుకుంటే ఇలా వచ్చిందేంటి!!

ఆచార్య TRP రేటింగ్…డిసాస్టర్ అనుకుంటే ఇలా వచ్చిందేంటి!!

0

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సినిమా ఆచార్య…. భారీ అంచనాల నడుమ సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేక టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీ గా నిలిచింది. అలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత…

Acharya 1st Week (7 Days) Total World Wide Collections!!

సినిమా కి డిజిటల్ లో కూడా పెద్దగా వ్యూవర్ షిప్ ఏమి సొంతం కాలేదు… ఇక సినిమా టెలివిజన్ రైట్స్ ని అప్పటికే భారీ రేటు చెల్లించి తీసుకున్న జెమినీ టీవీ వాళ్ళు టెలికాస్ట్ కి చాలా టైం ని తీసుకున్నారు…

Acharya Total World Wide Collections!!

రీసెంట్ గా సినిమా టెలికాస్ట్ అవ్వగా TRP రేటింగ్ కచ్చితంగా డిసాస్టర్ రిజల్ట్ ను తెచ్చుకున్న ఈ సినిమా బుల్లితెరపై కూడా అదే రేంజ్ లో నిరాశ పరుస్తుంది అనుకున్నారు అందరూ, కానీ మరీ డిసాస్టర్ లెవల్ లో కాకున్నా డీసెంట్ అనిపించేలా సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో…

Acharya 8 Days Total World Wide Collections!!

6.30 TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది, ఇలాంటి ఎపిక్ డిసాస్టర్ మూవీ కి ఇది ఓవరాల్ డీసెంట్ రేటింగ్ అని చెప్పాలి. HD+SD రెండూ కలిపి 7.2 రేటింగ్ ను ఈ సినిమా సొంతం చేసుకున్నట్లు సమాచారం. కానీ ఛానెల్ కి సినిమా వల్ల లాభాలు రావాలి అంటే ఇంకా చాలా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది ఈ సినిమా…

Acharya 13 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here