Home టోటల్ కలెక్షన్స్ 132.50 కోట్ల టార్గెట్…..టోటల్ గా వచ్చింది ఇది…..చరిత్రకెక్కిన ఆచార్య!

132.50 కోట్ల టార్గెట్…..టోటల్ గా వచ్చింది ఇది…..చరిత్రకెక్కిన ఆచార్య!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన దర్శకుడి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇలాంటి రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది అని అయితే కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి ఊహలకు కూడా అందని విధంగా ఆచార్య సినిమా….

Acharya 13 Days Total World Wide Collections!!

అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అవ్వడమే కాదు ఏకంగా టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం ఎపిక్ బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలిచి అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది అని చెప్పాలి. సినిమా ఈ రేంజ్ లో విఫలం అవుతుంది అని అయితే ఎవ్వరూ కూడా…

Acharya 1st Week (7 Days) Total World Wide Collections!!

అంచనా కూడా వేయలేదు…. టోటల్ గా 131.20 కోట్ల రేంజ్ లో భారీ బిజినెస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 132.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆచార్య సినిమా మొత్తం మీద ఇప్పుడు పరుగు పూర్తీ అయ్యే టైం కి….

Acharya 8 Days Total World Wide Collections!!

సాధించిన టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
👉Nizam: 12.45Cr
👉Ceeded: 6.21Cr
👉UA: 4.85Cr
👉East: 3.24Cr
👉West: 3.40Cr
👉Guntur: 4.59Cr
👉Krishna: 3.09Cr
👉Nellore: 2.94Cr
AP-TG Total:- 40.77CR(59.85CR~ Gross)
👉Ka+ROI – 2.80Cr~
👉OS – 4.78Cr
Total WW: 48.36CR (76.00CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్….

Acharya 10 Days Total World Wide Collections!!

132.50 కోట్ల టార్గెట్ కి సినిమా ఏకంగా 84.14 కోట్ల దూరంలో ఆగిపోయి టాలీవుడ్ లో ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ మూవీగా నిలిచి చరిత్రలోకెక్కింది…. క్రేజీ కాంబినేషన్ నుండి ఇలాంటి రిజల్ట్ ని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు…. ఇలాంటి ఫ్లాఫ్ తర్వాత ఇటు చిరు, చరణ్ లు అటు కొరటాల శివలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

Acharya 6 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here