Home న్యూస్ NON RRR రికార్డ్ ఔట్….టాప్ 2 తో పంబ రేపిన ఆదిపురుష్!!

NON RRR రికార్డ్ ఔట్….టాప్ 2 తో పంబ రేపిన ఆదిపురుష్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తెలుగు లో హిందీలో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు సాధించిన కలెక్షన్స్…

ఇప్పుడు నాన్ RRR మూవీ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండో రోజు మొత్తం మీద 15 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోగా 6 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి2 సినిమా డే 2 కలెక్షన్స్ ని క్రాస్ చేసి….

Adipurush 2 Days Total World Wide Collections!

నాన్ SSR మూవీలో బిగ్ రికార్డ్ ను నమోదు చేసింది. బాహుబలి2 సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 14.80 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఆదిపురుష్ మూవీ రెండో రోజు 15.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో…

2వ రోజు ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న మూవీస్ ని గమనిస్తే… 
👉#RRRMovie – 31.63CR
👉#AdiPurush – 15.04CR******
👉#Baahubali2 -14.80Cr
👉#Pushpa – 13.70Cr
👉#KGF2(Dub)- 13.37CR
👉#BheemlaNayak – 13.14Cr
👉#RadheShyam – 12.34Cr
👉#WaltairVeerayya – 11.95CR
👉#SarkaruVaariPaata – 11.04Cr
👉#VakeelSaab – 10.74Cr
👉#Saaho -10.55Cr

మొత్తం మీద రెండో రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉంది. ఇక మిగిలిన మూవీస్ ప్రభాస్ సినిమాల ఫుల్ డామినేషన్ ఉందని చెప్పాలి. ఇక సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ఇదే రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.

Adipurush 1st Day Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here